Wednesday, October 13, 2010

మనకి మనమే బహుమానం

ప్రేమకు చక్కని సన్మానం
మన ఇద్దరి కళ్యాణం
మనకు మనమే బహుమానం
ఎప్పటికి ఇరువురు సమానం

No comments:

Post a Comment