Wednesday, October 13, 2010

మనకి మనమే బహుమానం

ప్రేమకు చక్కని సన్మానం
మన ఇద్దరి కళ్యాణం
మనకు మనమే బహుమానం
ఎప్పటికి ఇరువురు సమానం

నా మాగువ నను కోరింది

నా ఎత్తులను హత్తుకో, సుతి మెత్తగా వత్తుకో, మునిపంటి తో మెచ్చుకో.
మత్తుగా, గమ్మత్తుగా, సరికోత్తగా చుర కత్తితో రెచ్చిపో.